జగ్గయ్యపేట: పరామర్శకు వచ్చిన తెలంగాణ వాసులకు ప్రమాదం

జగ్గయ్యపేట-చిల్లకల్లు రోడ్డులో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో పరామర్శకు వచ్చిన ఏడుగురు తెలంగాణ వాసులు గాయపడ్డారు. పేటలో మరణించిన తమ సోదరుడిని చూసేందుకు శనివారం పసుమర్తి కుటుంబీకులు ఆటోలో వచ్చారు. చిన్న కళ్లు వద్దకు రాగానే జగ్గయ్యపేటకు చెందిన మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోల డ్రైవర్లతో పాటు ఒక మహిళ, ఇద్దరు యువకులు, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్