జగ్గయ్యపేట: కస్టమర్పై ఫైనాన్సర్ల దాడి.. (విడియో)

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని జంగాల కాలనీలో ద్విచక్ర వాహనం ఫైనాన్స్ కట్టని కస్టమర్ పై ఇద్దరు ఫైనాన్సర్లు అతి కిరాతకంగా దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత సమయం కోరినప్పటికీ, డబ్బులు కట్టకపోతే వాహనాన్ని తీసుకోవాలి కానీ వ్యక్తిపై దాడి చేయడం సరికాదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్