జగ్గయ్యపేట: మోసం చేసి బాలింతను చేశాడు.. చివరికి

జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన కమల అనారోగ్యంతో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలి తల్లి రత్నకుమారి తెలిపిన వివరాల ప్రకారం, ఇన్స్టాగ్రామ్లో కమలకు పరిచయమైన షేర్ మహమ్మద్, నరేంద్ర అనే వ్యక్తి కమలను మోసం చేసి గర్భవతిని చేశాడు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నిందితుడికి రాజకీయ అండదండలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. వారికి పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని తల్లి కోరింది.

సంబంధిత పోస్ట్