జగ్గయ్యపేట: తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

మొంథా తుఫాను కారణంగా జగ్గయ్య పేట మండలం అనుమంచిపల్లి, బలుసుపాడు గ్రామాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ పంట నష్టాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య శుక్రవారం నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం ఇప్పించి, రైతులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్