జగ్గయ్యపేట: బడిబాట పట్టని పిల్లలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం

పెనుగంచిప్రోలులో బడిబాట పట్టని పిల్లలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం మండలం విద్యాశాఖ అధికారి రవీందర్ నాయక్, స్కూల్ కి వెళ్ళని పిల్లలను గుర్తించామన్నారు. పిల్లలను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి స్కూలుకు పంపియాలని వారిని కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని ఉన్నతమైన చదువులు చదివేందుకు చేదోడుగా నిలుస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్