జగ్గయ్యపేట: నగ్న చిత్రాలు చిత్రీకరిస్తున్న యువకుడు అరెస్ట్

పెనుగంచిప్రోలులోని పంచాయతీ ఆఫీస్ సమీపంలోని బీసీ కాలనీలో బుధవారం ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన ఓ మహిళ, బాత్రూంలో నగ్న చిత్రాలు చిత్రీకరిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు, యువకుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్