జగ్గయ్యపేట నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి విజయబాబు నాయకత్వంలో నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కరపత్రాలు ఎమ్మెల్యే అందించారు. ప్రజల నుండి ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామన్నారు.