జగ్గయ్యపేటలో ఈదురు గాలులతో కూడిన ఆకస్మిక వర్షం

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గాలివాన మొదలైంది. వర్షం కారణంగా పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ప్రజలు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ, వర్షం తాకిడితో పలు చోట్ల చెట్లు విరిగిపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్