జగ్గయ్యపేటలో అధికారులపై కెమికల్ నీరు పోసిన YCP నేత (VIDEO)

జగ్గయ్యపేట శివారులోని ఆటోనగర్‌లో కెమికల్ కంపెనీలను మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జిల్లా ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. తనిఖీ సమాచారంతో చేరుకున్న స్థానికులు, వైసీపీ నేత చిన్న, బోరు నుంచి వచ్చిన రసాయన నీటిని అధికారులపై పోశారు. దీంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్