తోలుకోడులో స్వచ్ఛ రథంపై అవగాహన కార్యక్రమం.

మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో డ్వాక్రా మహిళలకు పంచాయతీ సెక్రెటరీ లేళ్ల హరికృష్ణ స్వచ్ఛ రథం కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటింటికి చెత్త సేకరణ, ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా అవగాహన కల్పించారు. మంచినీటి సమస్య రాకుండా మోటార్ ను బాగు చేయించి పునరుద్ధరించారు. అకాల వర్షాల నేపథ్యంలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్