కలిదిండి మండలం గొల్లగూడెంలో వరలక్ష్మీదేవీ(39)ని ఎదురింటిలో నివాసం ఉంటున్న కట్టా రామాంజనేయులు బయటకు పిలిచి కత్తితో నరికి పరారయ్యాడు. రామాంజనేయులు భార్య కృష్ణవేణి కట్టా నాగమల్లేశ్వరరావుతో చనువుగా ఉంటోంది. రామాంజనేయులు భార్య వివాహేతర సంబంధానికి వరలక్ష్మీదేవి సహాకరిస్తోందని నమ్మాడు. దీంతో ఆమెను నరికి చంపి పరారయ్యాడు. గురువారం ఉప్పుటేరు వద్ద రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.