మైలవరం; హారికపై దాడి హేయం: గోగులముడి రాణి

కృష్ణా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై టీడీపీ గూండాలు దాడి హేయమైన చర్యని మైలవరం నియోజకవర్గం వైసిపి మహిళా అధ్యక్షురాలు గోగులముడి రాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలు, బీసీ మహిళ అయిన హారికపై టీడీపీ మూకలు దాడి దారుణమన్నారు. దాడికి కారుకులైన వారు, దాడికి పాల్పడుతూ అసభ్యకర దూషణలు చేసినవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్