మచిలీపట్నం: తృటిలో తప్పిన ప్రమాదం

మచిలీపట్నంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రైతు బజార్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఢీకొట్టాడు. 31వ తేదీ రాత్రి రోడ్లు రద్దీగా ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో అతిగా మద్యం సేవించడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్