మచిలీపట్నం: పేర్ని కిట్టు - పోలీసుల మధ్య వాగ్వాదం..

మచిలీపట్నం కొబ్బరి తోటలో నగరపాలక సంస్థ అధికారులు ఇంటిని కూల్చివేస్తున్నారని తెలుసుకొని, ఇంటి యజమానిని, కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి పేర్ని కిట్టు గురువారం వెళ్లారు. ఈ నేపథ్యంలో పేర్ని కిట్టుకు, ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావుకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటలతో అరుచుకున్నారు.

సంబంధిత పోస్ట్