మచిలీపట్నం: పార్కింగ్ చార్జీలు అడిగినందుకు దాడి

మచిలీపట్నం సెంట్రల్ మాల్ వద్ద పార్కింగ్ రుసుము చెల్లించాలన్న విషయంలో కారు యజమానికి, సిబ్బందికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మంగళవారం, తెలంగాణ రిజిస్ట్రేషన్ కారు యజమానిని పార్కింగ్ సిబ్బంది రుసుము చెల్లించాలని కోరగా, ఆగ్రహించిన ఆ వ్యక్తి సిబ్బందిపై దాడి చేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో మాల్ వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

సంబంధిత పోస్ట్