మచిలీపట్నం: ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనక మంత్రి ఉన్నారు

బందరులో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక మంత్రి కొల్లు రవీంద్ర ముద్ర ఉందని మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నేతలు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరును ఎండగట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని పేదల బియ్యన్ని పందికొక్కుల మెక్కేసారని ఆరోపించారు. మంత్రి రవీంద్రను విమర్శించే అర్హత వైసిపి నాయకులకు లేదన్నారు.

సంబంధిత పోస్ట్