మచిలీపట్నం: డ్రోన్ కెమెరాతో ఆకతాయిల చెక్

ఆకతాయిలు వేధింపులకు నుంచి మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు డ్రోన్ కెమెరాలతో జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని లేడీ యాంప్తిల్, కళాశాల వద్ద డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తూ ఉండగా, అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతున్న 12 మంది యువకులను గుర్తించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్