మచిలీపట్నం: సివిల్ సప్లైస్ అధికారులు దాడులు

మచిలీపట్నంలో గురువారం సివిల్ సప్లైస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, హోటళ్ళు, రెస్టారెంట్లలో అక్రమంగా వినియోగిస్తున్న గ్యాస్ బండలను గుర్తించారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో, అధికారులు ఈ అక్రమ వినియోగాన్ని అడ్డుకుని, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్