మచిలీపట్నం: క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని, ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్