మచిలీపట్నం: గుండుపాలెంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం

బుధవారం సాయంత్రం అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించి, పథకాల అమలు పరిస్థితిని సమీక్షించారు. ఎన్టీఆర్ రైతు భరోసా కేంద్రంలో పశువులకు దానా తినిపించి, పశుసంపద అభివృద్ధికి డైనోప్రోస్ట ఇంజెక్షన్ల ప్రయోజనాలపై అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్