మచిలీపట్నం: హారికనే పోలీసులను, కార్యకర్తలను రెచ్చగొట్టారు

కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ కారును వదిలేశామని, కానీ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దుర్భాషలాడారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ డైరెక్షన్ లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగుతోందన్నారు. కుట్ర పూరితమైన కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారని, వైసిపి రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్