మచిలీపట్నం: హోంగార్డ్ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి

కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఆకుల వేణుగోపాలరావు ఈ నెల 9న తేదీన ఇంటి నుండి తన ద్విచక్ర వాహనం వేసుకొని వెళ్ళి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ద్విచక్రవాహనాన్ని మంగినపూడి సముద్ర తీరం వద్ద కనుగొనడం జరిగిందని, సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే ఇనకుదురు పోలీసు వారికి తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్