మచిలీపట్నం: జాకీ రాడ్డుతో కొట్టుకున్న బావబామ్మర్దులు

శనివారం రాత్రి మచిలీపట్నంలో కుటుంబ కలహాల నేపథ్యంలో బావ, బామ్మర్దులు తీవ్రంగా కొట్టుకున్నారు. జలాలపేటకు చెందిన షాజహాన్, అతని సోదరుడు మహబా, బంధువు జియా కలిసి, రాత్రి 8 గంటలకు బామ్మర్ది సల్మాన్ షాపు వద్దకు వచ్చి గొడవపడ్డారు. ఈ ఘర్షణలో జాకీ రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. భార్యాభర్తలు షాజహాన్, అఫ్రీన్ సుల్తానా కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్