మచిలీపట్నం: కృష్ణా విశ్వవిద్యాలయంతో 'మార్పు ట్రస్ట్' ఎంఓయూ

మహిళల అక్రమ రవాణాతో పాటు పలు సామాజిక అంశాల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం, విజయవాడకు చెందిన మార్పు ట్రస్ట్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బుధవారం సాయంత్రం కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, మార్పు ట్రస్ట్ నిర్వాహకురాలు సూయజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు.

సంబంధిత పోస్ట్