మచిలీపట్నం: ఎంపీకి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శుభాకాంక్షలు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, హైవే అథారిటీ అధికారుల సమావేశంలో ఆయనను కలిసి పండ్లు బహుకరించి సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్