మచిలీపట్నం: రైతులతో సమావేశమైన అధికారులు

మచిలీపట్నం మండలం కానూరు గ్రామానికి కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఈఈ, మచిలీపట్నం ఏఈ, నిడుమోలు ఏఈ, ఇరిగేషన్ సిబ్బంది విచ్చేసి ఆదివారం రాత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరిగేషన్ ఈఈ మాట్లాడుతూ రైతులు అధైర్య పడాల్సిన పని లేదని, పంటకు నీరు అందిస్తామని రైతులకు భరోసా కల్పించారు. అధికారుల మాటలతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్