మచిలీపట్నం: పి-4 కార్యక్రమం ఒక బ్రహ్మాస్త్రం: కలెక్టర్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా, సమాజంలోని పేద ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమే పి-4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పి-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేద వర్గాలకు మేలు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్