మచిలీపట్నం: తల్లిదండ్రులు బాధ్యతగా పాల్గొనాలి

కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ డేను డిసెంబర్ 5న విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు తమ బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్