మచిలీపట్నం: వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక

గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు మౌలిక వసతులు అందక ఇబ్బందులు పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలో నగర శివారు ప్రాంతాలకు నీటి సరఫరా కోసం రెండు నీటి ట్యాంకర్లను ఆయన సోమవారం ప్రారంభించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్