మచిలీపట్నం: 62 వేల మొక్కలు నాటడం అభినందనీయం

సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో 62000 మొక్కలు నాటడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న పర్యావరణాన్ని రక్షించి స్వచ్ఛమైన ఆక్సిజన్ పొందేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరారు. టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్