మచిలీపట్నం: అల్లరి మూకల ఆట కట్టిస్తున్న పోలీసులు

డ్రోన్ కెమెరాల సహాయంతో అల్లరి మూకల ఆటలను కృష్ణా జిల్లా పోలీసులు కట్టిస్తున్నారు. గురువారం ఉదయం మచిలీపట్నం నందు గల లేడీ యాంప్తిల్ కళాశాల, నోబుల్ కళాశాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 15 మంది యువకులను గుర్తించి వారికి మచిలీపట్నం ఎస్సై ప్రభాకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్