మచిలీపట్నం: నాని ఇంటి వద్దకు భారీగా చేరుతున్న పోలీసులు

రాష్ట్ర మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని ) ఇంటి వద్దకు ఆదివారం భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. ఇటీవల అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో ఆయన మాట్లాడిన మాటలకు జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథంలో పెడనలో ఆదివారం సాయంత్రం జరగనున్న సమావేశానికి ఆయన వెళ్లకుండా పోలీసులు అడ్డగించే యత్నం చేస్తున్నట్లు వైసిపి నేతలు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్