మచిలీపట్నం: శబ్ద నియంత్రణకు పోలీసుల సూచనలు

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించేలా అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని డీఎస్పీ రాజా శనివారం అన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద పరిమితికి మించి శబ్దాలు చేస్తూ మైకుల వినియోగం చేయవద్దని, విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడకూడదని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్