ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో అణువణువు గాలిస్తూ అసాంఘిక కార్యకలాపాలు చేపట్టినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా ప్రణాళికల రూపొందించారు. సోమవారం మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాల వద్ద ఆకతాయిలు అటు ఇటు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో డ్రోన్ కెమెరాతో వారిని గుర్తించారు. 10 మందిని అదుపులోనికి తీసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.