మచిలీపట్నం: వ్యభిచార గృహాలపై దాడులు

చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు అందిన సమాచారం మేరకు, మచిలీపట్నం పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే వార్తతో శనివారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో, వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్