మచిలీపట్నం: వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కృష్ణాజిల్లా 104 ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అర్జా మురళీకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 104లో తొలగించిన బఫర్ ఉద్యోగాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మచిలీపట్నం సిఐటియు కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని అర్జా మురళీకృష్ణ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్