మచిలీపట్నం: భగ్గుమన్న టీడీపీ.. అంబటి దిష్టిబొమ్మ దగ్ధం

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, టీడీపీ శ్రేణులు శనివారం రాత్రి మచిలీపట్నం బస్టాండ్ సెంటర్ లో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. సభ్యత, సంస్కారం మరచి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, అంబటిని వైసీపీ నుండి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్