మచిలీపట్నం: ఉపాధ్యాయుల పోరుబాట

మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ వెంటనే విడుదల చేయాలని, నాలుగు డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రోడ్డెక్కి భారీ ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్