మచిలీపట్నం: విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రభుత్వం

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి విద్యార్థి ఖాతాలో రూ. 13వేలు నగదు జమ చేసినట్లు తెలిపారు. ప్రతీ విద్యార్థికి మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్