మచిలీపట్నం: మహనీయుడు పుట్టపర్తి నారాయణాచార్యులు

తెలుగు సాహిత్యానికి అపారమైన సేవలందించిన మహాకవి, పండితుడు, బహుభాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు భాషా సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. శనివారం కవి, సాహిత్యవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్