మచిలీపట్నం: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

బందర్ రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో జొన్నల వారి మోడి - పెదపట్నం తారు రోడ్డు పక్కన మంగళవారం రాత్రి గుర్తుతెలియని 30-35 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు నలుపు రంగులో ఉండి, బ్రిక్ కలర్, బ్లూ కలర్, తెలుగు రంగు అడ్డచారలు కలిగిన ఫుల్ హ్యాండ్ రెడీమేడ్ షర్టు, బ్లాక్ కలర్ నైట్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు 9440796416 నంబరులో సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్