మచిలీపట్నం: క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే జీవితంలో విజయం సాధించగలరని అన్నారు. శనివారం మచిలీపట్నంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల సందర్శనార్థం మచిలీపట్నం విచ్చేసిన ఆయన, నగర కార్పొరేషన్ 45వ డివిజన్ లోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో విద్యార్థులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్