కృష్ణా జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ ఈదురు గాలులు!

జిల్లాలో శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదాలను నివారించడానికి విద్యుత్ అధికారులు సరఫరాను నిలిపివేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, చెట్లు, పాత భవనాల కింద నిలబడవద్దని అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్