కొండపల్లి ఖిల్లాపై రాజుల కాలం నాటి రైతు బజార్...

కొండపల్లి ఖిల్లాలోని రాజుల కాలం నాటి రైతు బజార్ తన రాతి కట్టడాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆనాటి రాజుల కాలంలో కూరగాయలు, రాగులు, సజ్జలు, జొన్నలు ప్రధాన ఆహారంగా ఉండేవని అధికారులు తెలిపారు. సీతాఫలాలకు కూడా ప్రాధాన్యత ఉండేదని, వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఖిల్లాపై ఇప్పటికీ చూడవచ్చు. చిన్నచిన్న కొట్టులాంటి రాతి కట్టడాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్