కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నడుపుతోంది.. జోగి రమేష్

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఆలూరు ఎమ్మెల్యే బూసిన విరూపాక్ష గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నడుపుతోందని ఎద్దేవా చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వెంకటేశ్వర స్వామి వారిని శిక్షిస్తారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేని చంద్రబాబుకు, కూటమి నాయకులకు ఆంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జోగి రమేష్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్