ఇతర రాష్ట్ర కార్మికులకు మాదకద్రవ్యాల పై అవగాహన..

జి. కొండూరు మండలం వెల్లటూరులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇతర రాష్ట్ర కార్మికులకు మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ కిషోర్ బాబు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా అనుమానిత వ్యక్తులపై పరీక్షలు నిర్వహించి, వినియోగం నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్