జి. కొండూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధ దంపతులు నిరసన..

మంగళవారం కుంటముక్కల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు జి. కొండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. భూ వివాదంలో న్యాయం దక్కడం లేదని, ఐదు నెలలుగా జిల్లా కలెక్టరేట్ (PGRS)కు వెళ్లినా పరిష్కారం లభించలేదని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్