కొండపల్లి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.

కొండపల్లి పురపాలికలో మంగళవారం కో-ఆప్షన్ ఎన్నికలు చైర్మన్ చిట్టిబాబు, ఇన్ఛార్జి కమిషనర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో టిడిపి నుంచి మాబు సుభానీ, జనసేన పార్టీ నుంచి యర్రంశెట్టి సాంబశివరావు (నాని), బీజేపీ నుంచి షేక్ నగీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమిలో భాగంగా ఈ ముగ్గురికి ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్