డిజిటల్ అసిస్టెంట్ నుండి.. గ్రేడ్ ఫైవ్ ప్రమోషన్.. ఇంతలోనే..?

మైలవరం 1 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ, పదోన్నతిపై గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వేములకొండ సందీప్, బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ వార్తతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. పదోన్నతి పొందిన కేవలం 10 రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం వారిని మరింత కలచివేసింది.

సంబంధిత పోస్ట్