జి. కొండూరు: బుడమేరు ఉద్ధృతి: రాకపోకలు నిలిపివేసిన అధికారు.

జి. కొండూరు మండలంలోని హ్. ముత్యాలపాడు-జి. కొండూరు ప్రధాన రహదారిపై బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు భారీ గేట్లు ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేశారు. అయినప్పటికీ, కూలిపోయిన బ్రిడ్జి మీదుగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్